संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
भद्राद्री कोठागुडेम

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో ఏసీబీ దాడులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో ఏసీబీ దాడులు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు.
  • యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపాసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం విద్యానగర్ లో తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.
  • రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు....

పున్నమి ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండీ రూ 25 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపాసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం విద్యానగర్ లో తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *