संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मंचेरियल

బొక్కలవాగు ప్రాజెక్టులో జాలర్ల వలకు భారీ చేపలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బొక్కలవాగు ప్రాజెక్టులో జాలర్ల వలకు భారీ చేపలు

खबर की मुख्य बातें

  • మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి సమీపంలోని బొక్కలవాగు ప్రాజెక్టులో మత్స్యకారుల వలకు భారీ చేపలు చిక్కాయి.
  • ఒక్కో చేప 10 నుంచి 20 కిలోల బరువు ఉండటంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
  • మంచెర్ల సాయి వలకు చిక్కిన 20 కిలోల బొచ్చె చేపను రూ.5 వేలకు విక్రయించారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి సమీపంలోని బొక్కలవాగు ప్రాజెక్టులో మత్స్యకారుల వలకు భారీ చేపలు చిక్కాయి. ఒక్కో చేప 10 నుంచి 20 కిలోల బరువు ఉండటంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచెర్ల సాయి వలకు చిక్కిన 20 కిలోల బొచ్చె చేపను రూ.5 వేలకు విక్రయించారు. మరో నలుగురు మత్స్యకారుల వలకు 16 కిలోల బరువున్న చేపలు చిక్కాయి. బొచ్చె, రవు, మెరిగె రకాల చేపలు కలిపి సుమారు ఆరు క్వింటాళ్ల వేట సాగడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. భారీ చేపలను చూసేందుకు స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *