संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मंचेरियल

బెల్లంపల్లిలో నవంబర్ 23న కార్తీక దీపోత్సవం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బెల్లంపల్లిలో నవంబర్ 23న కార్తీక దీపోత్సవం

खबर की मुख्य बातें

  • బెల్లంపల్లి పట్టణంలోని రెండవ మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 23న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.
  • ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణం, రుద్రాభిషేకం, చిన్నారులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
  • ఈ కార్యక్రమంలో మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సమితి వ్యవస్థాపకులు కోడి రమేష్ కోరారు.

బెల్లంపల్లి పట్టణంలోని రెండవ మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 23న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణం, రుద్రాభిషేకం, చిన్నారులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సమితి వ్యవస్థాపకులు కోడి రమేష్ కోరారు. కార్యక్రమ ఏర్పాట్లను సమితి అధ్యక్షుడు కంటే వాడ నగేష్, ప్రధాన కార్యదర్శి బాల సంతోష్, సభ్యులు పరిశీలించారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *