Thursday, 10 September 2026
  • Home  
  • బీజేపీ 1 వ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
- ఖమ్మం

బీజేపీ 1 వ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

భారతీయ జనతా పార్టీ ఒకటో పట్టణ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గడీల నరేష్ఆ ధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్ , మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి , జిల్లా నాయకులు జనార్దన్ రావు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెడ సంపత్ నాయుడు , జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ తుమ్మ శివ పాల్గొన్నారు. అలాగే మండల పదాధికారులు పాలెపు రాము , పొట్టిముత్తి వాణి, ఖాదర్ బాబు . ఊరుకొండ ప్రభాకర్ నాయుడు , కాదుదుల బాలి, బిందు, తుమ్మ ఇందు, భాజోజకుమార్ , మారెమల్ల రామకృష్ణ , కన్నెబోయిన రాజేష్ పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

1 Comment

  1. ప్రసాద్

    August 15, 2026

    రెబ్బేన కొమురవెల్లి లో ఘనంగా స్వతంత్రదినోత్సవ వేడుకలు :

    కొమురవెల్లి లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సర్పంచ్ పరకాల సాగర్ గౌడ్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేస్తూ యువత లో దేశాభక్తి ప్రజల సేవ మరియు పోరాట స్ఫూర్తి మరియు నిపరుపేదా సమస్యల ఫై దృష్టి పెట్టాలని మంచి పనులకు శ్రీకారం చుట్టాలని విల్లెజ్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తానని ఆయన మాట్లాడారు యువత పెద్ద సంఖ్య లో హాజరయ్యారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.