Monday, 21 September 2026
  • Home  
  • బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం
- కడప

బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం

బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం పున్నమి, కడప : బద్వేల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. — పున్నమి, కడప

బద్వేల్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఆగ్రహం

పున్నమి, కడప :

బద్వేల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

— పున్నమి, కడప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.