Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాపూరు లో టైలర్స్ డే సందర్భంగా ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టైలర్ల సమస్యలపై నిరుపేద టైలర్ లని ఆదుకోవాలని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శాంతకుమారి కి వినతి పత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో రియాజ్ భాషా, ముబారక్,…

రాపూరు లో టైలర్స్ డే సందర్భంగా ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టైలర్ల సమస్యలపై నిరుపేద టైలర్ లని ఆదుకోవాలని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శాంతకుమారి కి వినతి పత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో రియాజ్ భాషా, ముబారక్, ఖాదర్ భాషా, మహేష్ తదితర టైలర్లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *