కలువాయ మండలం లో పొలం కలిగిన ప్రతి రైతు ఏపీఎఫ్ఆర్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. ఇందులో భాగంగా సహాయ వ్యవసాయ సంచాలకులు పొదలకూరు, కె శివనాయక్ కలువాయి విలేజ్ నందు సందర్శించి రైతులకు పంట పొలాల గురించి తగు సూచనలు చేసి మరియు పొలం కలిగి ఉన్న ప్రతి కూడా ఏపీఎప్ఆర్ నందు తప్పనిసరిగా నమోదు చేయించుకొని 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య పొంది ఉండాలి లేదంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఎటువంటి పథకాలు రైతులకు లబ్ధి చేకూరె అవకాశం లేకుండా పోతుందని వివరించారు ప్రతి రైతు సేవా కేంద్రం నందు గ్రామ వ్యవసాయ సహాయకులు అందుబాటులో ఉంటారు.రైతులు వారి వద్దకు వెళ్లి ఈ నమోదు ప్రక్రియను చేయించుకోవచ్చు దీనికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఆధార్ నెంబరు మరియు ఆధార్ లింక్ అయిన మొబైల్ మరియు పొలం సర్వే నెంబరు లేదా ఎల్ పి నెంబరు తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా రైతు కూడా నేరుగా అగ్రిస్టాక్ (Agristak) వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు ఇంతకు ముందు వరకు డి ఫారం పట్టాలు మరియు అసైన్మెంట్ భూములకు ఏపీఎప్ఆర్ నమోదు చేయుటకు వీలుపడలేదు కానీ ఇప్పుడు అటువంటి పొలం కలిగిన వారికి కూడా ఏపీఎప్ఆర్ నమోదు చేసుకునే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగపర్చుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ వెంకటేశ్వర్లు గారు మరియు ఏఈఓ రామకృష్ణ గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రావణి మరియు కలువాయి గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది

పొలం కలిగిన ప్రతి రైతు ఏపీ ఎఫ్ ఆర్ నమోదు తప్పనిసరి- ఎడి శివ నాయక్