संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

పంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

खबर की मुख्य बातें

  • సూళ్లూరుపేట పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్న మంగళంపాడు, కోటపోలూరు, కేఎన్సీ గుంట కేంద్రాలను MPDO, MRO, CI, SI కలిసి పరిశీలించారు.
  • నామినేషన్ల స్వీకరణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అవసరమైన ఏర్పాట్లు, అధికారుల విధులపై చర్చించారు.
  • నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సమీక్షించారు.

సూళ్లూరుపేట పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్న మంగళంపాడు, కోటపోలూరు, కేఎన్సీ గుంట కేంద్రాలను MPDO, MRO, CI, SI కలిసి పరిశీలించారు.

నామినేషన్ల స్వీకరణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అవసరమైన ఏర్పాట్లు, అధికారుల విధులపై చర్చించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సమీక్షించారు.

Reporter kishor

Leave a comment

Your email address will not be published. Required fields are marked *