Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జడ్పీ చైర్మన్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోలంరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు జడ్పీ చైర్మన్ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోలంరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • జరగనున్న నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును కూటమి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
  • ఇప్పటికే శ్రీనివాసులురెడ్డి కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికై ఉన్నారు.
  • ఆయన పేరును కూటమి నాయకులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం.

జరగనున్న నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును కూటమి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీనివాసులురెడ్డి కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికై ఉన్నారు. ఆయన పేరును కూటమి నాయకులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 35 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ జడ్పీటీసీలలో మెజారిటీ మంది జడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *