Sunday, 9 August 2026
  • Home  
  • దివంగత నేత ముద్రగడ పద్మనాభంకు పలువురు నాయకుల సంతాపం
- కాకినాడ

దివంగత నేత ముద్రగడ పద్మనాభంకు పలువురు నాయకుల సంతాపం

కాపు పోరాట సమితి నాయకులు,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల మరణించిన విషయం పాఠకులకు విధితమే. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలోని ఆయన నివాసానికి రాష్ట్రం నలుమూలల నుండి పలువురు నాయకులు వచ్చి, దివంగత నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిని,కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి,ఆయన సమాధి వద్ద పూలు పుష్పగుచ్చాలు ఉంచి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏడిద చక్రపాణిరావు, ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం,మానే శ్రీనివాసరావు, సుధా రాఘవేంద్ర కోటిపల్లి లక్ష్మణరావు, రాయపురెడ్డి చిట్టిబాబు, కాయల సూరిబాబు, రాయపురెడ్డి జానకి తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాపు పోరాట సమితి నాయకులు,మాజీ మంత్రి
ముద్రగడ పద్మనాభం ఇటీవల మరణించిన విషయం పాఠకులకు విధితమే. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలోని ఆయన నివాసానికి రాష్ట్రం నలుమూలల నుండి పలువురు నాయకులు వచ్చి, దివంగత నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిని,కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి,ఆయన సమాధి వద్ద పూలు పుష్పగుచ్చాలు ఉంచి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏడిద చక్రపాణిరావు, ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం,మానే శ్రీనివాసరావు,
సుధా రాఘవేంద్ర
కోటిపల్లి లక్ష్మణరావు, రాయపురెడ్డి చిట్టిబాబు,
కాయల సూరిబాబు, రాయపురెడ్డి జానకి తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

1 Comment

  1. koyyakrishna

    July 19, 2026

    కాకినాడ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.