Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
  • బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • స్కూల్ బిల్డింగ్ రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు.

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ బిల్డింగ్ రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగని, బాలికలకు ప్రేమ, శ్రద్ధలతో, నాణ్యమైన విద్య అందించాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *