संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

తిరుపతి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తిరుపతి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

खबर की मुख्य बातें

  • తిరుపతి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
  • జిల్లాలోని 19 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
  • *శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్:* బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి, *సూళ్లూరుపేట:* చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, ఓజిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెల్లకూరు, తడ *తిరుపతి రెవెన్యూ డివిజన్:* చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, RC పురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం, పుత్తూరు, వడమాలపేట.

తిరుపతి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని 19 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

*శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్:* బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి,

*సూళ్లూరుపేట:* చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, ఓజిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెల్లకూరు, తడ

*తిరుపతి రెవెన్యూ డివిజన్:* చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, RC పురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం, పుత్తూరు, వడమాలపేట.

Reporter: Kishor

Leave a comment

Your email address will not be published. Required fields are marked *