खबर की मुख्य बातें
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 22 (పున్నమి ప్రతిదీ) మనుబోలు మండలంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
- నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తన భర్త దండు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆమె సందడి చేశారు.
- ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 22 (పున్నమి ప్రతిదీ)
మనుబోలు మండలంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తన భర్త దండు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమెకు అండగా నిలుస్తూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग