కొత్తవలస మండలంలో ప్రభుత్వ భూములు విచ్చలవిడి అమ్మకాలు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 14. (పున్నమి ప్రతినిధి )
కొత్తవలస మండలంలో వివిధ పంచాయతీలో గల ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే అన్నదండలతో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జిస్టు ఉన్నారు. నేటికీ కూడా ఈ తంతు కొనసాగుతున్న , రెవెన్యూ అధికారులు తెలిసి తెలియకుండా నిమ్మక నీరెత్తినట్లు చూడటం విడ్డూరంగా ఉంది దీనిపై ప్రజలలో అనేకమైన అనుమానాలకు భావిస్తుంది ఇందులో ప్రభుత్వ అధికారుల యొక్క హస్తము ఉందని ప్రజలు భావిస్తున్నారు కావున దీనిపై ఎవరు తప్పు ఎంతవరకు వున్నదో నెగ్గు తేల్చాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నది.
Uploaded Video:

