నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కొండాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ