संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

కృష్ణంపల్లి పాఠశాలలో ఎస్ఏ-1 పరీక్షల పరిశీలన

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కృష్ణంపల్లి పాఠశాలలో ఎస్ఏ-1 పరీక్షల పరిశీలన

खबर की मुख्य बातें

  • ఉదయగిరి మండలం కృష్ణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ఏ-1 పరీక్షలను స్కూల్ లెవెల్ అబ్జర్వర్ జె.
  • శ్రీనివాస్ పరిశీలించారు.
  • గణిత పరీక్షకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను షేక్ నాయబ్ పర్యవేక్షించారు.

ఉదయగిరి మండలం కృష్ణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ఏ-1 పరీక్షలను స్కూల్ లెవెల్ అబ్జర్వర్ జె. శ్రీనివాస్ పరిశీలించారు. గణిత పరీక్షకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను షేక్ నాయబ్ పర్యవేక్షించారు. బుధవారం సోషల్ పరీక్షతో ఎస్ఏ-1 పరీక్షలు ముగిశాయి. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల పరీక్షా విధానం, మూల్యాంకన ప్రక్రియను అధికారులు పరిశీలించి, పరీక్షలు సజావుగా జరిగేలా పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *