संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

కావలిలో వైభవంగా ఇస్కాన్ రథయాత్ర…

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కావలిలో వైభవంగా ఇస్కాన్ రథయాత్ర…

భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర భక్తశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి స్వయంగా రథాన్ని లాగారు.

రథయాత్రలో ఎమ్మెల్యే భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. భక్తుల హరే రామ హరే కృష్ణ నామస్మరణతో పట్టణ వీధులు మార్మోగాయి. వివిధ దేవతల వేషధారణలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భక్తుల విశేష భాగస్వామ్యంతో రథయాత్ర విజయవంతంగా సాగి కావలి పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

కావలిలో వైభవంగా ఇస్కాన్ రథయాత్ర…

కావలిలో వైభవంగా ఇస్కాన్ రథయాత్ర…

కావలిలో వైభవంగా ఇస్కాన్ రథయాత్ర…

కావలిలో వైభవంగా ఇస్కాన్ రథయాత్ర…

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *