Saturday, 5 September 2026
  • Home  
  • ఐటిఐ అడ్మిషన్లు గడువు ముగింపు
- తూర్పు గోదావరి

ఐటిఐ అడ్మిషన్లు గడువు ముగింపు

జగ్గంపేట మండలం, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 18 ఐటిఐ అడ్మిషన్ గడువు ముగుస్తున్నందున యువత తమ కాలవ్యవధిని వృధా చేసుకోవద్దని మనవి జగ్గంపేట మండలం జగ్గంపేట లో ఉన్న స్కిల్ ఇండియా ద్వారా నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర ఐటిఐ గోకవరం రోడ్డులో పోలవరం కాలువ వద్ద ఐటిఐ ఎలక్ట్రిషన్ పిట్టర్ కోర్సులు నిర్వహించబడుతున్నది ప్రతి విద్యార్థికి ఆర్టీసీ వారి స్టూడెంట్ బస్ పాస్ పొందు సౌకర్యం కలదు అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం వారు అందించే స్కాలర్షిప్ పొందు సౌకర్యం కలదు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి తప్పక ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందే విధంగా కెరీర్ గైడెన్స్ ఇవ్వబడును అని ప్రిన్సిపల్ అన్నారు

జగ్గంపేట మండలం, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 18
ఐటిఐ అడ్మిషన్ గడువు ముగుస్తున్నందున యువత తమ కాలవ్యవధిని వృధా చేసుకోవద్దని మనవి

జగ్గంపేట మండలం జగ్గంపేట లో ఉన్న స్కిల్ ఇండియా ద్వారా నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర ఐటిఐ గోకవరం రోడ్డులో పోలవరం కాలువ వద్ద ఐటిఐ ఎలక్ట్రిషన్ పిట్టర్ కోర్సులు నిర్వహించబడుతున్నది ప్రతి విద్యార్థికి ఆర్టీసీ వారి స్టూడెంట్ బస్ పాస్ పొందు సౌకర్యం కలదు అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం వారు అందించే స్కాలర్షిప్ పొందు సౌకర్యం కలదు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి తప్పక ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందే విధంగా కెరీర్ గైడెన్స్ ఇవ్వబడును అని ప్రిన్సిపల్ అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.