संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఏపీలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్ల విడుదల

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఏపీలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్ల విడుదల

खबर की मुख्य बातें

  • సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి : గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు మంగళవారం విడుదల చేశారు.
  • వాటి బ్యాంకు ఖాతాలకు బుధవారం నిధులు జమకానున్నాయి.
  • 2024-25 ఆర్థిక సంవత్సరం లో రెండో విడత రూ.1,120 కోట్ల విడుదలలో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి :
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు మంగళవారం విడుదల చేశారు. వాటి బ్యాంకు ఖాతాలకు బుధవారం నిధులు జమకానున్నాయి.

2024-25 ఆర్థిక సంవత్సరం లో రెండో విడత రూ.1,120 కోట్ల విడుదలలో జాప్యంపై ఇటీవల పలువురు సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు మొత్తం నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% చొప్పున విడుదల చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *