Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న రూప్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న రూప్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • ఈ నెల 3వ తేదీన జరిగిన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నెల్లూరు మేయర్‌గా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ సంబంధిత ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు…
  • రూప్ కుమార్ యాదవ్ వెంట ఆయన అనుచరులు జనార్దన్ రెడ్డి, గోగుల నాగరాజు, చెక్కా సాయి సునీల్ తదితరులు ఉన్నారు.

ఈ నెల 3వ తేదీన జరిగిన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నెల్లూరు మేయర్‌గా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ సంబంధిత ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నుంచి అధికారికంగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. రూప్ కుమార్ యాదవ్ వెంట ఆయన అనుచరులు జనార్దన్ రెడ్డి, గోగుల నాగరాజు, చెక్కా సాయి సునీల్ తదితరులు ఉన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *