संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కావలి డీఎస్పీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉదయగిరిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కావలి డీఎస్పీ

खबर की मुख्य बातें

  • ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు ఉదయగిరి: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఉదయగిరిలోని నామినేషన్ కేంద్రాలను కావలి డీఎస్పీ వి.వి.
  • రమణకుమార్ పరిశీలించారు.
  • ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ డా.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు
ఉదయగిరి: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఉదయగిరిలోని నామినేషన్ కేంద్రాలను కావలి డీఎస్పీ వి.వి. రమణకుమార్ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయగిరి, సీతారామపురం మండలాలకు ఒక డీఎస్పీ, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలకు మరో డీఎస్పీని కేటాయించారు. ప్రతి మండలానికి ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలను నియమించినట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *