संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

ఇబ్రహీంపట్నం బొర్రా వారి వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఇబ్రహీంపట్నం బొర్రా వారి వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

బొర్రా వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.

నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 20/11/2026.

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో బొర్రా వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన వివాహ మహోత్సవ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు వెంకట సూర్య, జ్ఞానదీపికలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు జీవితాంతం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పరస్పర ప్రేమానురాగాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. కూటమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం బొర్రా వారి వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

ఇబ్రహీంపట్నం బొర్రా వారి వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *