Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

అక్షరజ్యోతి (గురువు )ఎందుకో వెనక పడ్డాడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • బహుశా!
  • అక్షర దీపం వెలుగు వెనక వెనకపడ్డాడేమో!బహుశా!
  • సమాజంలో అవమానవలలో చిక్కుకున్నాడేమో!

బహుశా! అక్షర దీపం వెలుగు వెనక వెనకపడ్డాడేమో!బహుశా! సమాజంలో అవమానవలలో చిక్కుకున్నాడేమో!
బహుశా! జ్ఞాన దివిటీని పట్టుకుని అలసిపోయాడేమో!బహుశా! జ్ఞానం అనే విత్తునాటి నాగలి మధ్యలో నలిగిపోయాడేమో!
బహుశా!శుద్ధముక్క బూడిద తాకి ఊపిరాడక మసకబారినాడేమో!
బహుశా! ప్రేమ అనే అమృతాన్ని పంచి కుట్ర అనే విషయం తాగి మరణించాడేమో!(కవి, రచయిత -కె. రెడ్డప్ప, DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *